Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అపార్ట్‌మెంట్‌లో యువకుడి ఆత్మహత్య

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 3:53 PM హన్మకొండ General
అపార్ట్‌మెంట్‌లో యువకుడి ఆత్మహత్య - Udayam
హనుమకొండ జిల్లా భీమారం ఆనంద్‌నగర్ కాలనీలోని అపార్ట్‌మెంట్‌లో నాగరాజు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు రెండు రోజుల క్రితం ఊరికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న కేయూ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...