Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ ఎన్నికల్లోనూ జైత్రయాత్ర కొనసాగించాలి: కూటమి

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 3:33 PM అమరావతిGeneral
పంచాయతీ ఎన్నికల్లోనూ జైత్రయాత్ర కొనసాగించాలి: కూటమి - Udayam
పంచాయతీ,రెండో దశ మున్సిపల్ ఎన్నికల్లోనూ కూటమి విజయాలను కొనసాగించాలని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు.అమరావతిలో పల్లా శ్రీనివాసరావు, నాదెండ్ల మనోహర్, పీవీఎన్ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ..స్థానిక ఎన్నికల విజయంతో అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామన్నారు. ఓడిన చోట సమన్వయ లోపాలను సమీక్షించుకుని, తదుపరి ఎన్నికల్లో అలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూస్తామని పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

Comments

G
Loading comments...