Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ ఆలయ శిఖరం పనులపై స్థానికుల ఆందోళన

Follow Udayam on Google
Manjunath Nov 18, 2026 3:33 PM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడ ఆలయ శిఖరం పనులపై స్థానికుల ఆందోళన - Udayam
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా గర్భగుడి శిఖరాన్ని తొలగిస్తున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గర్భగుడిని ముట్టుకోమని హామీ ఇచ్చి ఇప్పుడు శిఖరాన్ని ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించారు. దూరం నుంచి భక్తులకు కనిపించేలా శిఖరం నిర్మించాలని శృంగేరి పీఠం ఆదేశించిందని ప్రధాన అర్చకుడు శరత్ శర్మ తెలిపారు.

Comments

G
Loading comments...