వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో బ్రేకప్‌తో కోపం పెంచుకున్న ఓ యువతి, మాజీ ప్రియుడిని భయపెట్టేందుకు ఏఐ సాయంతో షీ టీమ్స్ పేరుతో నకిలీ పోలీసు నోటీసు తయారు చేయించింది. దాన్ని తన స్నేహితుడి ద్వారా వాట్సప్‌లో పంపించింది.
బాధితుడు విచారణకు వెళ్లగా నోటీసు నకిలీదని తేలింది. దీంతో సైఫాబాద్ పోలీసులు యువతి, ఆమె స్నేహితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

