వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
రాప్తాడు జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థినులపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్‌ను అనంతపురం జిల్లా జైలుకు తరలించారు. కర్నూలు GGHలో చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
కోర్టు హేమంత్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. అతడిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
Comments
Loading comments...

