Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అఖిల భారతీయ సమన్వయ బైఠక్ ముగింపు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 21, 2026 3:43 PM విశాఖపట్నంGeneral
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అఖిల భారతీయ సమన్వయ బైఠక్ ముగింపు - Udayam
VSP...రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రేరణతో పనిచేస్తున్న వివిధ సంస్థల మూడు రోజుల అఖిల భారతీయ సమన్వయ బైఠక్ విశాఖపట్నం సమీపంలోని గుడిలోవ విజ్ఞాన విహార్ ఆవాసీయ విద్యాలయ ప్రాంగణంలో సమాప్తమైంది.బైఠక్‌కు మొత్తం 326 మంది ప్రతినిధులను ఆహ్వానించారు. వీరిలో వివిధ సంస్థలకు చెందిన మహిళా నాయకత్వం కూడా ఉంది. మూడు రోజుల బైఠక్‌లో 49 మంది మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...