Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర సుభిక్షతకై అభయాంజనేయునికి పూజలు

Follow Udayam on Google
S kumar Sep 09, 2026 1:01 PM పెద్దపల్లిGeneral
రాష్ట్ర సుభిక్షతకై అభయాంజనేయునికి పూజలు - Udayam
pdpl: రామగిరి నాగేపల్లి శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో మంగళవారం శ్రావణమాస ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ స్వామివారికి అర్చనలు చేసి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. అనంతరం అన్నదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దివ్య, నాయకులు రామ్మూర్తి, బాపన్న, సదానందం తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...