వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు పొందిన నరసాపురం MPPS మెయిన్స్ పాఠశాల హెచ్‌ఎం ఉప్పుగంటి రాజశ్రీని గురువారం ఘనంగా సత్కరించారు. పాఠశాల ప్రాంగణంలో ఉపాధ్యాయులు, గ్రామస్థులు, విద్యా కమిటీ సభ్యులు, విద్యార్థులు ఆమెకు శాలువా కప్పి జ్ఞాపిక అందజేశారు.
విద్యా రంగంలో ఆమె అందించిన విశేష సేవలు, పాఠశాల అభివృద్ధికి చేసిన కృషి అభినందనీయమని వక్తలు కొనియాడారు.
Comments
Loading comments...

