వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని స్వప్న కుమారి రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-19 రగ్బీ పోటీలకు ఎంపికైంది. ప్రసాదంపాడులో జరిగిన జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరచడంతో ఆమెను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ అవుతు సునీల తెలిపారు.
స్వప్నను ప్రోత్సహించిన వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ధనియాల నాగరాజు, షేక్ మీరా సాహెబ్‌లను కళాశాల ప్రిన్సిపాల్ అభినందించారు.
Comments
Loading comments...

