వార్తలకు తిరిగి వెళ్లండి

మాబాద్ జిల్లా స్థాయి SGF అండర్-14 రెజ్లింగ్ పోటీల్లో నందిపేట్ అక్షర హైస్కూల్ విద్యార్థులు పతకాలు సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
8వ తరగతి విద్యార్థి ఎం.డి. అష్వాక్ గోల్డ్ మెడల్ సాధించగా, శ్రావణి, ఎస్. ఆరాధ్య, 9వ తరగతి పి. హర్షిత సిల్వర్ మెడల్స్ సాధించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల చైర్మన్ డా. శ్రీకాంత్ రామావత్, ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Loading comments...

