Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర స్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థులు

Follow Udayam on Google
Ganga Oct 05, 2026 4:20 PM పార్వతీపురం మన్యంGeneral
రాష్ట్ర స్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థులు - Udayam
కురుపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పసుపురెడ్డి జస్టిన్, గొల్లపల్లి సాయి జస్వంత్ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్, కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. ఫుట్బాల్లో జస్టిన్ అత్యుత్తమ క్రీడాకారుడిగా నిలవగా, కబడ్డీలో సాయి జస్వంత్ రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యాడు. వీరిని హెచ్ఎం శంకర్రావు అభినందించారు.

Comments

G
Loading comments...