వార్తలకు తిరిగి వెళ్లండి

పాచిపెంట మండలం పాంచాలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యా రని హెచ్ఎం వీ.ప్రభాకర్రావు గురువారం తెలిపారు.
ప్రభుత్వం నూతనంగా అమలు చేసిన స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు వివిధ క్రీడల్లో పాల్గొన్నారు. పాంచాలి పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారని తెలిపారు.
Comments
Loading comments...

