Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు సారవకోట విద్యార్థి

Follow Udayam on Google
Raghu Oct 05, 2026 12:47 PM శ్రీకాకుళంGeneral
రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు సారవకోట విద్యార్థి  - Udayam
​సారవకోట నవతేజ పాఠశాల విద్యార్థిని బొడ్డాన ఖ్యాతి ప్రియ రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల డైరెక్టర్ పి. తేజేశ్వరరావు సోమవారం వెల్లడించారు. ఆదివారం టెక్కలిలో నిర్వహించిన పాఠశాల స్థాయి చెస్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో ప్రతిభ చూపి ఆమె ఈ అర్హత సాధించినట్లు తెలిపారు. త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్న విద్యార్థిని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు.

Comments

G
Loading comments...