Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్‌లో ప్రతిభ

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 7:05 PM పల్నాడు General
రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్‌లో ప్రతిభ - Udayam
వినుకొండకు చెందిన ఎం. సాయి కౌశిక్ రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. మార్కాపురంలో జరిగిన 11వ ఏపీ రాష్ట్ర సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్‌లో గుంటూరు తరఫున పాల్గొని, అండర్-16 విభాగంలో తృతీయ స్థానం సాధించాడు. అలాగే మెరిట్ సర్టిఫికేట్ అందుకున్న కౌశిక్‌ను స్థానికులు, క్రీడాభిమానులు అభినందించారు.

Comments

G
Loading comments...