Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో జడ్చర్ల బాలు ప్రథమ స్థానం

Follow Udayam on Google
sreekanth patel Aug 16, 2026 4:02 PM మహబూబ్‌నగర్తెలంగాణ
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో జడ్చర్ల బాలు ప్రథమ స్థానం - Udayam
జడ్చర్లకు చెందిన బాలు మెదక్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా జడ్చర్ల అంబేద్కర్ కళాభవన్‌లో జరిగిన కార్యక్రమానికి మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బాలును శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. బాలుకు ఎల్లవేళలా తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...