వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు సాఫ్ట్‌బాల్ అండర్-19 రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్‌ఎం రూపవతి తెలిపారు.
ఈ నెల 10 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొంటున్నారని ఆమె వివరించారు. తమ పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

