వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబరు 21 గురజాడ వెంకట అప్పారావు జయంతి సందర్భంగా ఆరోజును రాష్ట్ర పండగగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం GO ms 193 జారీ చేయడంపై రాష్ట్ర MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ గురజాడ జయంతిని రాష్ట్ర స్థాయి వేడుకగా నిర్వహించాలన్న CM నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. తాను విజయనగరం జిల్లాకు చెందినవాడిగా ఈ నిర్ణయం వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చిందని అన్నారు.
Comments
Loading comments...

