Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర మహాసభలకు తరలిరావాలి

Follow Udayam on Google
p.g.murthy Aug 30, 2026 6:01 PM మంచిర్యాలGeneral
రాష్ట్ర మహాసభలకు తరలిరావాలి - Udayam
అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకెఎంఎస్) రాష్ట్ర 9వ మహాసభలకు తరలి రావాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దొండ ప్రభాకర్ కోరారు. ఆదివారం దండేపల్లి మండల కేంద్రంలో AIKMS మండల కమిటీ ఆధ్వర్యంలో మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 8, 9 న జరిగే ఏఐకేఎంఎస్ మహాసభలు ఉంటాయని, అందరూ రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...