Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధికార ప్రతినిధి నియామకం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 16, 2026 3:24 PM నాగర్ కర్నూల్General
రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధికార ప్రతినిధి నియామకం - Udayam
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధికార ప్రతినిధిగా కల్వకుర్తి పట్టణానికి చెందిన రమేష్ బాబు బుధవారం నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాదులోని రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆయనకు నియామక పత్రం అందజేశారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు ఆర్యవైశ్య రాష్ట్ర అధ్యక్షునికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్యుల సంక్షేమం, సమస్యల గురించి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...