వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెల్లడైన వివరాల ప్రకారం పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. విశాఖలో ముక్కా శ్రావణి, గుంటూరులో కోవెలమూడి లక్ష్మీ అపర్ణ,ముందంజలో ఉన్నారు.
మున్సిపాలిటీల్లో నర్సీపట్నం, పెనుకొండ, వెంకటగిరి, నందిగామ, పలమనేరు, జగ్గయ్యపేట, నందికొట్కూరు, టీడీపీ ఆధిక్యంలో ఉంది.
Comments
Loading comments...

