వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియా కూటమి సభకు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు మక్కాన్, విజయరమణారావు హాజరుకాకపోవడంపై ఎంపీ వంశీకృష్ణ స్పందించారు. శ్రీధర్ బాబుకు వ్యంగ్యంగా లేఖ రాశారు.
విశాఖ ట్రస్ట్ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలను సస్పెండ్ చేసినట్లే ఎమ్మెల్యేలపైనా చర్యలు తీసుకోవాలని, అయితే ఈసారి మినహాయింపు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

