Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుత్తూరులో టీడీపీ జోరు.. 22 వార్డుల్లో విజయం!

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 12:37 PM తిరుపతిGeneral
పుత్తూరులో టీడీపీ జోరు.. 22 వార్డుల్లో విజయం! - Udayam
తిరుపతి జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలో టీడీపీ ఆధిక్యం ప్రదర్శించింది. మొత్తం 36 వార్డులకు గానూ టీడీపీ 22, జనసేన 2 వార్డుల్లో విజయం సాధించాయి. మరోవైపు వైసీపీ 3 వార్డులను కైవసం చేసుకుంది. దీంతో కూటమి అభ్యర్థులు మొత్తం 24 వార్డుల్లో గెలుపొందారు.

Comments

G
Loading comments...