Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

8 కార్పొరేషన్లలో కూటమి ఆధిక్యం

Follow Udayam on Google
Harika Nov 03, 2026 12:31 PM అమరావతిGeneral
8 కార్పొరేషన్లలో కూటమి ఆధిక్యం - Udayam
ఏపీలో ఎన్నికలు జరిగిన 13 కార్పొరేషన్లకు కౌంటింగ్ కొనసాగుతోంది. వీటిలో 8 చోట్ల కూటమి ఆధిక్యంలో ఉంది. 6 కార్పొరేషన్లలో టీడీపీ, 2 చోట్ల జనసేన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. తుఫాను ప్రభావిత ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కౌంటింగ్‌పై SEC సమీక్షిస్తోంది. మరో గంట పాటు పరిస్థితులను పరిశీలించి ఓట్ల లెక్కింపుపై తుది నిర్ణయం తీసుకోనుంది.

Comments

G
Loading comments...