వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. మొత్తం 23 వార్డులకు గాను టీడీపీ 21 స్థానాల్లో గెలుపొందింది.
బీజేపీ, జనసేన చెరో వార్డులో విజయం సాధించాయి. దీంతో పెనుకొండలో కూటమి అన్ని స్థానాలను కైవసం చేసుకుంది.
Comments
Loading comments...

