Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో కూటమి ఆధిక్యం.. 13 కార్పొరేషన్లలో 7 చోట్ల టీడీపీ లీడ్‌!

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 12:15 PM అమరావతిGeneral
ఏపీలో కూటమి ఆధిక్యం.. 13 కార్పొరేషన్లలో 7 చోట్ల టీడీపీ లీడ్‌! - Udayam
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 13 కార్పొరేషన్లలో టీడీపీ 7 చోట్ల, జనసేన ఒకచోట ఆధిక్యంలో ఉన్నాయి. 87 మున్సిపాలిటీలకు గానూ టీడీపీ 39, జనసేన 7, బీజేపీ ఒకచోట లీడ్‌లో ఉన్నాయి. మొత్తం 3,020 వార్డుల్లో టీడీపీ 600, జనసేన 26, వైసీపీ 21, బీజేపీ 13 వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...