వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థులు ఆధిక్యం చాటుకున్నారు. మొత్తం 32 వార్డులకు గానూ ఇప్పటివరకు 12 వార్డుల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించగా.
రెండు వార్డులను వైసీపీ కైవసం చేసుకుంది. మిగిలిన వార్డుల ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది.
Comments
Loading comments...

