Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవ్వులు పంచేలా ‘ENE 2’: తరుణ్‌ భాస్కర్‌

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 10:47 AM జాతీయంవినోదం
నవ్వులు పంచేలా ‘ENE 2’: తరుణ్‌ భాస్కర్‌ - Udayam
‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ పూర్తి వినోదభరితంగా ఉంటుందని దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ తెలిపాడు. ఎనిమిదేళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. విశ్వక్‌సేన్‌, అభినవ్‌ గోమటం, వెంకటేశ్‌ కాకుమాను, శ్రీనాథ్‌ మాగంటి ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమాపై ప్రేక్షకుల అంచనాలే తమకు అతిపెద్ద సవాలని తరుణ్‌ పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...