వార్తలకు తిరిగి వెళ్లండి

అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘కింగ్ 100’ సినిమాలో టబు ‘మహంతి ఝాన్సీ రాణి’ పాత్రలో కనిపించనున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేసింది.
‘నిన్నే పెళ్లాడుతా’లో పండుగా అలరించిన టబు ఇందులో పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు. ‘ఈసారి ప్రేమ కాదు.. సమరం’ అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది.
Comments
Loading comments...

