Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘పాకెట్‌ రాకెట్స్‌’ నాకు జీవితంతో సమానం

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 11:26 AM జాతీయంవినోదం
‘పాకెట్‌ రాకెట్స్‌’ నాకు జీవితంతో సమానం - Udayam
నిహారిక కొణిదెల నిర్మించిన ‘పాకెట్‌ రాకెట్స్‌’ టీజర్‌ హైదరాబాద్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమా తన జీవితంతో సమానమని, ఇందులోని పాత్రలు తమ భవిష్యత్తు కోసం నిరంతరం పోరాడుతుంటాయని తెలిపారు. ఇద్దరు యువకులు జీవితాలను బాగు చేసుకునేందుకు ఎలాంటి రిస్క్‌ తీసుకున్నారనే కథాంశంతో ఈ అర్బన్‌ డ్రామాను రుద్ర అత్రి తెరకెక్కించారు.ఈ చిత్రం డిసెంబరు 11న విడుదల కానుంది.

Comments

G
Loading comments...