Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘జైలర్‌ 2’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు!

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 11:05 AM జాతీయంవినోదం
‘జైలర్‌ 2’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు! - Udayam
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌ 2’ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో నవంబర్‌ 12 లేదా 13న స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీ ప్రీమియర్‌ ఉండేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...