వార్తలకు తిరిగి వెళ్లండి

రాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపసర్పంచ్ నల్ల పృథ్విరాజ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ, తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులదే అత్యున్నత స్థానం అని వివరించారు.
అనంతరం హెచ్‌ఎం ఉప్పు జలపతి, ఉపాధ్యాయ బృందం, అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నల్ల శ్యామ్, మాజీ ఉపసర్పంచ్ రాములు పాల్గొన్నారు.
Comments
Loading comments...

