Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న వినాయకచవితి పండుగపై అవగాహన

Follow Udayam on Google
B RAJESH Sep 11, 2026 12:23 PM విజయనగరంGeneral
రానున్న వినాయకచవితి పండుగపై అవగాహన - Udayam
జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు డెంకాడ మండలం బంగార్రాజుపేటలో ఇంఛార్జ్ డీఎస్పీ రాఘవులు ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని, యువత బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్య క్రమంలో భోగాపురం సీఐ శ్రీనివాస్, స్థానిక ఎస్సై, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...