Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాంసింగ్ తండాలో దోమల మందు పిచికారి

Follow Udayam on Google
R.R. Reddy Sep 29, 2026 1:45 PM నిజామాబాద్General
రాంసింగ్ తండాలో దోమల మందు పిచికారి - Udayam
నర్సింగ్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రాంసింగ్ తండాలో మంగళవారం సర్పంచ్ తెడ్డు సుగుణ రాజేశ్వర్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా దోమల మందు పిచికారి చేసి పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మంజూ పాషా, నోడల్ అధికారి కె. రమేష్, ఏఎన్‌ఎం అరుణాకుమారి, ఆశా వర్కర్లు రాధ, గోదావరి, మానస పాల్గొన్నారు. పిచికారి పనులను వర్కర్లు గంగయ్య, అమర్‌నాథ్ నిర్వహించారు.

Comments

G
Loading comments...