వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యాధిగ్రస్తులు మందులను క్రమం తప్పకుండా వాడాలని జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి హెల్త్ అసిస్టెంట్ కమలాకర్ కోరారు. శనివారం మధ్యాహ్నం జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రోగులకు, గ్రామస్తులకు బీపీ, షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వ్యాధులు నియంత్రణలో ఉండాలంటే మందులు క్రమం తప్పకుండా వాడాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

