వార్తలకు తిరిగి వెళ్లండి

తుగ్గలి మండలం రాంపురం కొట్టాల గ్రామానికి కొన్నేళ్లుగా సరైన రహదారి లేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా తమ సమస్యను పట్టించుకునే నాథుడే లేడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలంలో రోగులను తరలించడం, విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లడం కష్టంగా మారిందని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామానికి రోడ్డు వేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

