వార్తలకు తిరిగి వెళ్లండి

తుగ్గలి పల్లె పండుగ-3.0లో భాగంగా మండలంలోని రాంపల్లిలో రూ.30 లక్షల నిధులతో చేపట్టనున్న సిమెంట్ రోడ్డు నిర్మాణానికి టీడీపీ మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు భూమిపూజ చేశారు. కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని అన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాకే పల్లె పండుగ ద్వారా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు మంజూరవుతున్నాయని తిరుపాల్ నాయుడు తెలిపారు.
Comments
Loading comments...

