వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్, అంబర్‌పేట్‌లోని రాంపల్లి భారత్ నగర్ కాలనీలో 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం అసోసియేషన్ భవనంపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
మాజీ కౌన్సిలర్ వేణు లక్ష్మి పాల్గొని స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

