Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామవరప్పాడులో రూ.3.80 లక్షల మోసం

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 12:17 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
రామవరప్పాడులో రూ.3.80 లక్షల మోసం - Udayam
రామవరప్పాడుకు చెందిన లలిత కుమారి బ్యాంకు ఖాతా నుంచి ఆమెకు తెలియకుండానే రూ.3.80 లక్షలు డెబిట్ అయ్యాయి. సెప్టెంబర్ 18న నగదు బదిలీ జరిగినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఎలాంటి బ్యాంకు వివరాలు ఎవరికీ ఇవ్వలేదని తెలిపారు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...