Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామవరప్పాడులో చెత్త రాజ్యం..!

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 11:48 AM కృష్ణా జిల్లాGeneral
రామవరప్పాడులో చెత్త రాజ్యం..! - Udayam
రామవరప్పాడులో చెత్త పేరుకుపోవడంతో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త తొలగింపుపై పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారులు, వీధుల్లో చెత్తకుండీలు ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...