Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామవరంలో ఎమ్మెల్యే కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీస్

Follow Udayam on Google
devendra Aug 27, 2026 3:19 PM తూర్పుగోదావరిGeneral
రామవరంలో  ఎమ్మెల్యే కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీస్ - Udayam
అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని గురువారం బ్రహ్మకుమారీలు మర్యాదపూర్వకంగా కలిశారు.రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని కుతుకులూరు బ్రహ్మకుమారీస్ ఆశ్రమానికి చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..సమాజంలో ఆధ్యాత్మికత, సోదరభావం పెంపొందించేందుకు బ్రహ్మకుమారీలు చేస్తున్న సేవలను అభినందించారు.

Comments

G
Loading comments...