Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాముడి జీవితం ధర్మానికి నిదర్శనం: చిదంబర శాస్త్రి

Follow Udayam on Google
Kumar Sep 21, 2026 12:35 PM గుంటూరుక్రీడలు
రాముడి జీవితం ధర్మానికి నిదర్శనం: చిదంబర శాస్త్రి - Udayam
పొన్నూరు వాణి దరహాసం సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శ్రీ గాయత్రీ మందిరం – శంకరమఠంలో 'రామో విగ్రహవాన్ ధర్మః' అంశంపై అన్నదానం చిదంబర శాస్త్రి ప్రవచనం నిర్వహించారు. శ్రీరాముడు ధర్మం, సత్యం, న్యాయానికి ప్రతిరూపమని, రామాయణం ఆచరణ ప్రధానమైన గ్రంథమని ఆయన వివరించారు. అనంతరం చిదంబర శాస్త్రిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, బ్రాహ్మణ మహాసభ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...