వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో మంగళవారం శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ మేరకు ఈ నెల 24 వరకు ఉత్సవాలు జరుగనున్నాయని, 20 వ తేదిన స్వామి వారి కల్యాణం నిర్వహించనుండగా, TTD నుంచి పట్టువస్త్రాలు రానున్నాయి. తిరుమల మాదిరిగానే ఇక్కడ కూడా ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

