Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామతీర్థం ఆలయంలో స్వచ్చాంద్ర ప్రతిజ్ఞ

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 19, 2026 12:36 PM విజయనగరంGeneral
రామతీర్థం ఆలయంలో స్వచ్చాంద్ర ప్రతిజ్ఞ - Udayam
విజయనగరం జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఆలయ EO శ్రీనివాసరావు శనివారం అధికారులు, సిబ్బందితో స్వచ్చ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. స్వచ్చతా హి సేవా కార్యక్రమాల్లో భాగంగా దేవస్థానం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని సిబ్బంది, భక్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాసరావు సిబ్బంది రాంబాబు, భాస్కరరావు, అర్చకులు సాయిరాం, నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...