Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామప్పను సందర్శించిన జర్మనీ పర్యాటకులు, ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్

Follow Udayam on Google
madhu Aug 30, 2026 7:39 PM ములుగుGeneral
రామప్పను సందర్శించిన జర్మనీ పర్యాటకులు, ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ - Udayam
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని ఆదివారం జర్మనీ పర్యాటకులు, ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతాప్ సందర్శించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ విశిష్టతను టూరిజం గైడ్ వివరించగా, జర్మనీ పర్యాటకులు రామప్ప చెరువులో బోటింగ్ చేశారు.

Comments

G
Loading comments...