Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామప్పను సందర్శించిన జర్మనీ దేశస్తులు

Follow Udayam on Google
madhu Aug 27, 2026 6:40 PM ములుగుGeneral
రామప్పను సందర్శించిన జర్మనీ దేశస్తులు - Udayam
పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని జర్మనీకి చెందిన సాండ్రో కోట్, స్టెపానీ ఎంజిల్మెన్ సందర్శించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. రామప్ప శిల్పకళ, చరిత్రను గైడ్ విజయ్‌కుమార్ వివరించారు. భారతీయ సంస్కృతి, ఆతిథ్యం తమను ఆకట్టుకున్నాయని వారు తెలిపారు. అనంతరం రామప్ప చెరువులో బోటింగ్ చేశారు.

Comments

G
Loading comments...