Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామప్పలో 31 అడుగులకు చేరిన నీటిమట్టం

Follow Udayam on Google
madhu Sep 15, 2026 11:52 AM ములుగుGeneral
రామప్పలో 31 అడుగులకు చేరిన నీటిమట్టం - Udayam
రామప్ప చెరువులో ప్రస్తుత నీటి మట్టం 31 అడుగులకు చేరింది. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులోకి భారీగా వరద నీరు చేరుతోంది. నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్య వేక్షిస్తున్నారు. చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...