Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామప్ప శిల్పకళకు పోర్చుగల్ పర్యాటకుల ఫిదా

Follow Udayam on Google
Madhu Sep 26, 2026 7:02 PM ములుగుGeneral
రామప్ప శిల్పకళకు పోర్చుగల్ పర్యాటకుల ఫిదా - Udayam
వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని పోర్చుగల్ దేశస్తులు సందర్శించి శ్రీ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అభిషేకం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ గైడ్ విజయ్ రామప్ప ఆలయ చరిత్ర, విశిష్టత, శిల్పకళా సౌందర్యాన్ని వివరించారు. అపురూపమైన శిల్పాలను చూసి విదేశీ పర్యాటకులు మంత్రముగ్ధులై ఆలయ శిల్ప వైభవాన్ని ప్రశంసించారు

Comments

G
Loading comments...