Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామప్ప శిల్ప సంపదను ప్రశంసించిన ఇంగ్లండ్ పర్యాటకురాలు

Follow Udayam on Google
Anuroop Nov 09, 2026 8:32 PM ములుగు General
రామప్ప శిల్ప సంపదను ప్రశంసించిన ఇంగ్లండ్ పర్యాటకురాలు - Udayam
వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని సోమవారం ఇంగ్లండ్‌కు చెందిన సోఫి సందర్శించారు. రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ చరిత్ర, శిల్ప సంపద గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ ద్వారా తెలుసుకున్నారు. రామప్ప శిల్పాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. అనంతరం రామప్ప చెరువులో బోటు షికారు చేశారు.

Comments

G
Loading comments...