Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామప్ప లక్నవరం గ్రావిటీ కెనాల్‌కు భూసేకరణ

Follow Udayam on Google
Madhu Sep 29, 2026 6:29 PM ములుగుGeneral
రామప్ప లక్నవరం గ్రావిటీ కెనాల్‌కు భూసేకరణ - Udayam
రామప్ప రిజర్వాయర్‌ నుంచి లక్నవరం చెరువుకు నీటిని తరలించే గ్రావిటీ కెనాల్‌కు భూసేకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇంచర్ల శివారులో 61, ఖాసీందేవిపేటలో 25 ఎకరాలు సేకరించనున్నారు. అధికారులు సర్వే పూర్తిచేసి నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. ఎకరానికి రూ.4.50 లక్షల మార్కెట్‌ విలువ ఆధారంగా మూడు రెట్ల పరిహారం చెల్లించనున్నారు.

Comments

G
Loading comments...