Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామోజీరావు జయంతి పండుగ.. ఎన్టీఆర్ జయంతి ఎందుకు నిర్వహించలేదు?

Follow Udayam on Google
Manjunath Nov 17, 2026 3:35 PM అమరావతిGeneral
రామోజీరావును అసత్యపరుడు, అవినీతిపరుడు, ప్రజాద్రోహిగా అభివర్ణిస్తూ, ఆయనను జాతిపితగా చంద్రబాబు పరిచయం చేయాలనుకోవడం దారుణమని విమర్శించారు. తనకు సహకరించి సీఎం కావడానికి తోడ్పడినందుకే రామోజీరావు జయంతిని పండుగలా నిర్వహిస్తున్నారా అని ప్రశ్నించారు. తనకు కుమార్తెను ఇచ్చి, రాజకీయ పదవులు కల్పించిన ఎన్టీఆర్ జయంతిని ఎందుకు నిర్వహించలేదని నిలదీశారు.

Comments

G
Loading comments...